వార్తలకు తిరిగి వెళ్లండి

రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘వారణాసి’ చిత్రం కోసం ప్రత్యేకంగా కొత్త భాష, లిపిని రూపొందిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మహేశ్‌బాబు గుహలోకి ప్రవేశించి, గోడలపై ఉన్న రహస్య లిపిని ఛేదించే సన్నివేశం కథలో కీలకమని సమాచారం.
ఈ ప్రయోగం కోసం భాషా నిపుణులను సంప్రదించినట్లు తెలుస్తోంది. గతంలో ‘బాహుబలి’ కోసం కిలికిలి భాషను సృష్టించిన రాజమౌళి మరోసారి అలాంటి ప్రయోగానికి సిద్ధమైనట్లు ప్రచారం సాగుతోంది.
Comments
Loading comments...

