Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాకా కోసం ‘రణబలి’ ఈవెంట్‌కు రష్మిక దూరం

Follow Udayam on Google
Sai Nath Oct 08, 2026 6:23 PM జాతీయంవినోదం
రాకా కోసం ‘రణబలి’ ఈవెంట్‌కు రష్మిక దూరం - Udayam
‘రణబలి’ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌కు నటి రష్మిక మందన్న హాజరుకావడం లేదు. ప్రస్తుతం ముంబయిలో ‘రాకా’ షూటింగ్‌లో బిజీగా ఉండటంతో ఈ కార్యక్రమానికి దూరంగా ఉంటున్నారు. పెళ్లి తర్వాత రష్మిక, విజయ్‌ దేవరకొండ కలిసి పాల్గొనే తొలి పబ్లిక్‌ ఈవెంట్‌ ఇదేనని భావించారు. రష్మిక గైర్హాజరుతో విజయ్‌ దేవరకొండ ఒక్కడే ట్రైలర్‌ లాంచ్‌కు హాజరుకానున్నారు.

Comments

G
Loading comments...