Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఐమ్యాక్స్‌లోకి ‘ది ఒడిస్సీ’ రీఎంట్రీ

Follow Udayam on Google
Sai Nath Oct 08, 2026 7:23 PM జాతీయంవినోదం
 ఐమ్యాక్స్‌లోకి ‘ది ఒడిస్సీ’ రీఎంట్రీ - Udayam
క్రిస్టోఫర్‌ నోలన్‌ ‘ది ఒడిస్సీ’ అక్టోబర్‌ 9 నుంచి మళ్లీ ఐమ్యాక్స్‌,ఐమ్యాక్స్‌ 70ఎంఎం స్క్రీన్లలో ప్రదర్శితం కానుంది.అలెజాండ్రో జి. ఇన్యారిట్టు ‘డిగ్గర్‌’ ఓపెనింగ్‌ వీకెండ్‌లో ఆశించిన స్థాయిలో వసూళ్లు సాధించకపోవడంతో ఐమ్యాక్స్‌ షెడ్యూల్‌లో మార్పులు చేశారు. ప్రస్తుతం ‘ది ఒడిస్సీ’ ప్రపంచవ్యాప్తంగా 176 కోట్ల డాలర్లకు పైగా వసూళ్లు సాధించింది.

Comments

G
Loading comments...