Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

‘రణబాలి’.. ట్రైలర్‌ వచ్చేసింది

Follow Udayam on Google
Udayam Desk Oct 08, 2026 8:07 PM జాతీయంవినోదం
రాహుల్‌ సాంకృత్యాన్‌ దర్శకత్వంలో విజయ్‌ దేవరకొండ, రష్మిక జంటగా నటించిన పీరియాడిక్‌ యాక్షన్‌ చిత్రం ‘రణబాలి’. మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌ నిర్మించారు. బ్రిటిష్‌ పాలనా కాలంలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్ర ట్రైలర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. విజయ్‌ ఇందులో శక్తిమంతమైన యోధుడి పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రం అక్టోబరు 16న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Comments

G
Loading comments...