వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుపతి, చిత్తూరు కార్పొరేషన్లకు తొలి దశలో ఎన్నికలు జరిగే అవకాశం లేదని తెలుస్తోంది. కోర్టు కేసులు, వార్డుల పునర్విభజనతో కొన్ని చోట్ల ఎన్నికలు ఆలస్యం కానున్నాయి.
దీంతో పురపాలక ఎన్నికలను విడతల వారీగా నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది. కుప్పం, వెంకటగిరి, పుంగనూరుకు ఈ నెలాఖరున నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉండగా, తర్వాత తిరుపతి, చిత్తూరుకు ఎన్నికలు జరగనున్నాయి.
Comments
Loading comments...

