Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తొలి విడతలో 1.50 లక్షల మందికి ఇళ్ల స్థలాలు

Follow Udayam on Google
B RAJESH Sep 14, 2026 7:08 PM విజయనగరంGeneral
తొలి విడతలో 1.50 లక్షల మందికి ఇళ్ల స్థలాలు - Udayam
పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీకి ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. సుమారు 2.60L మంది అర్హులు ఉన్నట్లు లెక్కతేల్చింది. తొలి విడతలో 1.50L మందికి స్థలాలు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. గ్రామాల్లో ఎకరం స్థలాన్ని 25 మందికి(3 సెంట్ల చొప్పున), పట్టణాల్లో 35-40 మందికి(2 సెంట్ల చొప్పున) కేటాయించనుందని సమాచారం. ఈ మేరకు అక్టోబర్లో అర్హుల జాబితాను ఖరారు చేసి, నవంబర్ నుంచి భూసేకరణ ప్రారంభించనుంది.

Comments

G
Loading comments...