వార్తలకు తిరిగి వెళ్లండి

భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి తొలి వాణిజ్య విమాన సర్వీసులు ప్రారంభం కావడంపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు హర్షం వ్యక్తం చేశారు.
ఉత్తరాంధ్ర సంస్కృతి, చారిత్రక వైభవానికి అద్దం పట్టేలా అంతర్జాతీయ ప్రమాణాల్లో విమానాశ్రయాన్ని తీర్చిదిద్దడం గర్వకారణమన్నారు. ఈ నూతన విమానాశ్రయం ద్వారా అత్యుత్తమ సేవలందంతోపాటు పర్యాటకులకు పూర్తి సంతృప్తిపై వ్యక్తం చేస్తున్నారు.
Comments
Loading comments...

