Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తొలి దశలో తెనాలి, పిడుగురాళ్ల?

Follow Udayam on Google
Anuroop Sep 15, 2026 11:26 AM గుంటూరుGeneral
తొలి దశలో తెనాలి, పిడుగురాళ్ల? - Udayam
తొలి దశ పురపాలక ఎన్నికలకు ప్రభుత్వం సమాయత్తమవుతోంది. తెనాలితో పాటు 58 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు ఈ నెల చివరి వారంలో నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉంది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో తెనాలి, పిడుగురాళ్ల ఈ జాబితాలో ఉన్నాయి. సీట్ల కేటాయింపుపై కూటమి పార్టీలు ఇప్పటికే సమన్వయ సమావేశాలు నిర్వహించాయి.

Comments

G
Loading comments...