Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తొలగించిన ఓటర్లకు మరో ఛాన్స్

Follow Udayam on Google
Shruthi Nov 13, 2026 7:18 AM కరీంనగర్General
తొలగించిన ఓటర్లకు మరో ఛాన్స్ - Udayam
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ముసాయిదా జాబితాలో గైర్హాజరు, చిరునామా మార్పు, మరణం, డూప్లికేట్ (ఏఎస్‌డీడీ) కారణాలతో పేర్లు తొలగించబడిన అర్హులైన ఓటర్లకు ఎన్నికల సంఘం మరో అవకాశం కల్పించింది. తుది ఓటర్ల జాబితాలో పేరు చేర్చుకునేందుకు సంబంధిత బీఎల్వోలు లేదా తహసీల్దార్ కార్యాలయాల్లో నవంబర్ 21వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవచ్చు.

Comments

G
Loading comments...