Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తొలగించిన ఓటర్ల వివరాలపై పునఃపరిశీలన

Follow Udayam on Google
Anuroop Oct 08, 2026 4:41 PM చిత్తూరుGeneral
తొలగించిన ఓటర్ల వివరాలపై పునఃపరిశీలన - Udayam
ఓటర్ల జాబితా నుంచి తొలగించిన పేర్లను పునఃపరిశీలించేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టినట్లు చిత్తూరు కలెక్టర్, ఎన్నికల అధికారి సుమిత్ కుమార్ తెలిపారు. బీఎల్‌ఓలు ఇంటింటికీ వెళ్లి తొలగించిన ఓటర్ల వివరాలను పరిశీలిస్తారు. అర్హులైన వారు పొరపాటున తొలగించబడి ఉంటే ఫారం-6 ద్వారా తిరిగి నమోదు చేసుకునే అవకాశం కల్పిస్తామన్నారు. అక్టోబర్ 16న తుది ఓటర్ల జాబితా ప్రచురించనున్నట్లు తెలిపారు.

Comments

G
Loading comments...