Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెరుచుకొని శౌచాలయాలు - ప్రయాణికులకు ఇబ్బందులు

Follow Udayam on Google
sachin kumar Aug 21, 2026 9:54 AM కామరెడ్డిGeneral
తెరుచుకొని శౌచాలయాలు - ప్రయాణికులకు ఇబ్బందులు - Udayam
ఎల్లారెడ్డిలోని బస్టాండు ఆవరణలో ఏర్పాటుచేసిన శౌచాలయాలు మూసి ఉంచడం ప్రయాణికులకు ఇబ్బందికరంగా మారింది. అత్యవసర సమయంలో ఉపయోగించుకోవాల్సి ఉన్న శౌచాలయాలకు తాళాలు వేసి ఉంచడంతో వెళ్లలేని పరిస్థితి నెలకొందని ప్రయాణికులు వాపోయారు. శుక్రవారం ఉదయం 5గం.లకు సైతం తెరుచుకోకపోవడంతో ఇంకెప్పుడు ఉపయోగించుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...