Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తొగుటలో ఎమ్మార్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడిగా నర్సింలు

Follow Udayam on Google
Kiran Sep 11, 2026 10:52 AM సిద్దిపేటGeneral
తొగుటలో ఎమ్మార్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడిగా నర్సింలు - Udayam
తొగుట గ్రామానికి చెందిన కాసర్ల నర్సింలు మాదిగను ఎమ్మార్పీఎస్ సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. హైదరాబాద్‌లోని రాష్ట్ర కార్యాలయంలో జరిగిన సమావేశంలో జాతీయ అధ్యక్షుడు మేడి పాపయ్య, రాష్ట్ర అధ్యక్షుడు కేదాసు మోహన్ నియామక పత్రాన్ని అందజేశారు. జిల్లాలో మాదిగల రాజకీయ, ఆర్థిక అభివృద్ధికి కృషి చేస్తానని నర్సింలు తెలిపారు.

Comments

G
Loading comments...