వార్తలకు తిరిగి వెళ్లండి

వికారాబాద్ జిల్లా తాండూర్‌లో 18 నెలల బాలుడు దీక్షిత్ భవనంపై నుంచి ప్రమాదవశాత్తు జారిపడి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానిక ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు.
నీలోఫర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ దీక్షిత్ మృతి చెందినట్లు సీఐ పరమేశ్వర్ గౌడ్ తెలిపారు.
Comments
Loading comments...

