Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేడు తాళ్లూరు మండలంలో SMC ఎన్నికలు

Follow Udayam on Google
Sai Nath Sep 29, 2026 12:17 PM ప్రకాశం General
నేడు తాళ్లూరు మండలంలో SMC ఎన్నికలు - Udayam
తాళ్లూరు మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మంగళవారం SMC ఎన్నికలు నిర్వహించనున్నారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఎన్నికలు జరుగుతాయని ఉపాధ్యాయులు తెలిపారు. అనంతరం ఛైర్మన్, వైస్‌ ఛైర్మన్‌ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు ప్రాంతీయ పార్టీల నాయకులు, తల్లిదండ్రులు సహకరించాలని ఉపాధ్యాయులు కోరారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా పూర్తయ్యేలా సహకరించాలని సూచించారు.

Comments

G
Loading comments...