వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఉమ్మడి రంగారెడ్డి జిల్లా స్థాయి కీలక సమీక్షా సమావేశం కారణంగా నేడు (ఈ నెల 20న) జరగాల్సిన ‘ప్రజావాణి’ కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ సి.నారాయణ రెడ్డి తెలిపారు.
ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం నిర్వహించే ఈ కార్యక్రమం తిరిగి ఈ నెల 27వ తేదీ నుంచి యథావిధిగా కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.
Comments
Loading comments...

