Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేడు పోలవరంలో సీఎం చంద్రబాబు

విష్ణు వర్ధన్ Jul 24, 2026 9:02 AM పోలవరం about 1 hour ago
నేడు పోలవరంలో సీఎం చంద్రబాబు - Udayam Digital
సీఎం చంద్రబాబు శుక్రవారం పోలవరం జిల్లాలో పర్యటించనున్నారు. రంపచోడవరంలో జరిగే మెగా పేరెంట్స్-టీచర్స్ మీటింగ్‌లో మంత్రి నారా లోకేశ్‌తో కలిసి పాల్గొంటారు. విద్యా రంగంపై విద్యార్థులు, ఉపాధ్యాయులతో మాట్లాడతారు. సాయంత్రం టీడీపీ కార్యకర్తలతో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తారు. పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణపై శ్రేణులకు దిశానిర్దేశం చేస్తారు.

Comments

G
Loading comments...