Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

నేటి చికెన్ ధరలు.. తగ్గాయా? పెరిగాయా?

Follow Udayam on Google
కిషోర్ కుమార్ Jul 19, 2026 10:09 AM హైదరాబాద్General
నేటి చికెన్ ధరలు.. తగ్గాయా? పెరిగాయా? - Udayam
తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. మార్కెట్లో ప్రాంతాన్ని బట్టి స్కిన్‌లెస్ కిలో చికెన్ రూ.290 నుండి రూ.310 వరకు విక్రయిస్తుండగా, విత్ స్కిన్ ధర రూ.260 నుండి రూ.280 వరకు పలుకుతోంది. మరోవైపు రిటైల్ మార్కెట్లో గుడ్డు ధర రూ.8 నుండి రూ.9 వరకు ఉంది. కిలో మటన్ ధర రూ.800 నుండి రూ.1000 వరకు పలుకుతుండగా, బోనాల పండుగ నేపథ్యంలో తెలంగాణలో నాటుకోళ్లకు భారీ డిమాండ్ ఏర్పడింది.

Comments

G
Loading comments...