Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేడు చికెన్, మటన్ ధరలు ఎలా ఉన్నాయంటే?

అనురూప్ గౌడ్ Jul 26, 2026 7:46 AM హైదరాబాద్about 2 hours ago
నేడు చికెన్, మటన్ ధరలు ఎలా ఉన్నాయంటే? - Udayam Digital
తెలంగాణలో స్కిన్‌లెస్ చికెన్ కిలో రూ.280-300, విత్ స్కిన్ రూ.250-260 మధ్య ఉంది. ఏపీలో విత్ స్కిన్ రూ.270, స్కిన్‌లెస్ రూ.300-310 వరకు పలుకుతోంది. టీజీలో డజన్ గుడ్లు రూ.88, ఏపీలో రూ.90గా ఉన్నాయి. అలాగే మటన్ కిలో రూ.800 నుండి రూ.1,000 వరకు విక్రయిస్తున్నారు.

Comments

G
Loading comments...