వార్తలకు తిరిగి వెళ్లండి
తెలంగాణBreaking
నేడు నగరానికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు
Suresh Jun 22, 2026 2:10 AM హైదరాబాద్ 1 viewsabout 1 hour ago

ఏపీ సీఎం చంద్రబాబు నేడు హైదరాబాద్ వస్తున్నారు. బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి రజతోత్సవ ముగింపు వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొంటారు. హైటెక్ సిటీ నోవాటెల్ హోటల్‌లో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు.
ఈ వేడుకలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి జె.పి. నడ్డా, వెంకయ్య నాయుడు హాజరుకానున్నారు. క్యాన్సర్ బాధితులకు 25 ఏళ్లుగా ఆస్పత్రి అందిస్తున్న సేవలను ఈ సందర్భంగా ప్రముఖులు అభినందించనున్నారు.
Comments
Loading comments...