వార్తలకు తిరిగి వెళ్లండి

గిట్టుబాటు ధరలు కల్పించాలని కోరుతూ పొదిలిలో పొగాకు రైతులు బుధవారం వేలాన్ని నిలిపివేయించారు. వేలం కేంద్రానికి 588 బేళ్లు తీసుకురాగా, 60 బేళ్ల వేలం పూర్తయ్యాక ధరలు మరింత తగ్గించి కొనుగోలు చేస్తున్నారని రైతులు వేలాన్ని అడ్డుకున్నారు.
అనంతరం రైతులు వేలం కేంద్రం నుంచి బయటకు వచ్చి నిరసన తెలిపారు. నిర్వహణ అధికారి రాజగోపాల్ రైతులతో చర్చిస్తున్నారు.
Comments
Loading comments...

