Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పొగాకు రైతుల నిరసన

Follow Udayam on Google
వైష్ణవి శర్మ Jul 30, 2026 8:19 AM ఒంగోలుGeneral
పొగాకు రైతుల నిరసన - Udayam
పొగాకు ధరలపై అసంతృప్తితో ప్రకాశం జిల్లా రైతులు ఆందోళన చేపట్టారు. సంయుక్త కిసాన్‌ మోర్చా ఆధ్వర్యంలో జాతీయ రహదారులను దిగ్బంధించి ప్రభుత్వ తీరుపై నిరసన తెలిపారు. సీ–గ్రేడ్‌ పొగాకుకు ప్రకటించిన ధరను వ్యతిరేకించిన రైతులు కొనుగోళ్లకు నిధులు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. ఆందోళనలో పాల్గొన్న పలువురు రైతులను పోలీసులు అరెస్టు చేశారు.

Comments

G
Loading comments...