వార్తలకు తిరిగి వెళ్లండి
పొగాకు రైతులకు కేజీకి రూ.20 అదనపు చెల్లింపు: సీఎం

ధరలు లేక నష్టపోతున్న పొగాకు రైతులను ఆదుకునేందుకు కేజీకి అదనంగా రూ.20 చెల్లించనున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. ధర లోటు భర్తీ కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఈ మొత్తాన్ని అందించనున్నాయని, ఇందుకోసం రూ.188 కోట్లు భరించనున్నట్లు పేర్కొన్నారు.
బ్రైట్ రకం కిలో రూ.240, మీడియం రకం రూ.190, లోగ్రేడ్ రూ.110కు తగ్గకుండా కొనుగోలు చేయాలని పొగాకు బోర్డును ఆదేశించారు.
Comments
Loading comments...