వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ రాష్ట్ర ఫార్మసీ కౌన్సిల్ సభ్యుడిగా చేగుంటకు చెందిన తోడుపునూరి రాజు ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టారు. తెలంగాణ రాష్ట్ర కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా, మెదక్ జిల్లా మెడికల్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కొనసాగుతున్న ఆయనకు ఈ పదవి దక్కింది.
ఈ సందర్భంగా చేగుంట సర్పంచ్ స్రవంతితో పాటు పలువురు నాయకులు రాజును అభినందించారు.
Comments
Loading comments...

