వార్తలకు తిరిగి వెళ్లండి

పశ్చిమ గోదావరి జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 5న తణుకు మాంటిసోరి స్కూల్ ఆవరణలో సబ్ జూనియర్ బాలురు, బాలికల జట్ల ఎంపిక పోటీలు జరగనున్నాయి.
ఈ విషయాన్ని అసోసియేషన్ అధ్యక్షుడు జి. వెంకటరావు వెల్లడించారు. ఆసక్తి ఉన్న క్రీడాకారులు 949133906, 9493344969 నంబర్లను సంప్రదించవచ్చు.
Comments
Loading comments...

