వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

భారత్ అండర్-19 స్పిన్నర్ తన్మయ్ బలోడా యూత్ టెస్టు చరిత్రలో ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఆస్ట్రేలియాతో రెండో టెస్టులో రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి 14 వికెట్లు పడగొట్టి.. గతంలో టిమ్ సౌథీ పేరిట ఉన్న 12 వికెట్ల రికార్డును బద్దలు కొట్టాడు.
అహ్మదాబాద్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 174, రెండో ఇన్నింగ్స్‌లో 151 పరుగులకే పరిమితమైంది.
Comments
Loading comments...

