Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తనిఖీలు తప్పించుకోబోయి బావిలో పడి

Follow Udayam on Google
Shruthi Oct 11, 2026 9:36 PM నిజామాబాద్General
తనిఖీలు తప్పించుకోబోయి బావిలో పడి - Udayam
పోలీసుల తనిఖీల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఎర్రం దేవయ్య అనే వ్యక్తి ద్విచక్రవాహనంతో సహా వ్యవసాయ బావిలో పడిపోయాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా లింగంపేటలో చోటుచేసుకుంది. స్థానిక యువకులు తాళ్ల సహాయంతో శ్రమించి అతడిని బయటకు తీయడంతో స్వల్ప గాయాలతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు.

Comments

G
Loading comments...