వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు పరిష్కారాలు చూపించే సామర్థ్యం జెన్-జీ యువతకు ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. యువత పెద్ద కలలు కంటూ వినూత్న ఆలోచనలతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
చెన్నైలోని నందంబాక్కంలో జరిగిన జైగోపాల్ గరోడియా పాఠశాల స్వర్ణోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆయన, భవిష్యత్తును విశాల దృక్పథంతో చూడాలని యువతకు సూచించారు.
Comments
Loading comments...

