వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుమలలో అక్టోబర్ 12 నుంచి 20 వరకు జరగనున్న శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు ఆదివారం శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించారు. సేనాధిపతి విశ్వక్సేనుడు మాడవీధుల్లో ఊరేగుతూ ఏర్పాట్లను పరిశీలించారు.
ఆగమ శాస్త్ర ప్రకారం ఈ వైదిక కార్యక్రమాలు ప్రారంభమయ్యాయని, బ్రహ్మోత్సవాల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

