వార్తలకు తిరిగి వెళ్లండి

రష్యా, ఉక్రెయిన్ మధ్య ఇంధన మౌలిక సదుపాయాలపై పరస్పర దాడుల నిలిపివేతకు ఒప్పందం కుదిరిందని, తక్షణమే 'ఎనర్జీ సీజ్‌ఫైర్' అమల్లోకి వచ్చిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.
చమురు, గ్యాస్, విద్యుత్ కేంద్రాలపై దాడులు నిలిపివేయడానికి ఇరుపక్షాలు అంగీకరించాయని ట్రూత్ సోషల్ ద్వారా వెల్లడించారు. అయితే ఈ ప్రకటనపై రష్యా, ఉక్రెయిన్ స్పందించాల్సి ఉంది.
Comments
Loading comments...

