వార్తలకు తిరిగి వెళ్లండి

శాంతియుతంగా నిరసన తెలుపుతున్న యువతపై దాడులు జరిగాయని, దేశ గొంతుకను కేంద్రం అణగదొక్కలేదని రాహుల్ గాంధీ మండిపడ్డారు. ఈ నెల 12న సుప్రీంకోర్టు వరకు పాదయాత్ర చేపట్టనున్నట్లు ‘ఎక్స్’ ద్వారా వెల్లడించారు.
ఓటు చోరీని అడ్డుకోవాలని, సీఈసీ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సీజేఐకి వినతిపత్రం ఇస్తామని, రాజ్యాంగాన్ని విశ్వసించే వారంతా కలసి రావాలని ఆయన పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

