Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బస్సులో గుండెపోటుతో యువకుడు మృతి

Follow Udayam on Google
Shruthi Oct 11, 2026 9:24 PM నల్గొండGeneral
బస్సులో గుండెపోటుతో యువకుడు మృతి - Udayam
హైదరాబాద్ నుంచి చిలకలూరిపేట వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో ఛాతీనొప్పి రావడంతో గంగవరపు చైతన్య (33) అనే యువకుడు మృతి చెందాడు. చౌటుప్పల్ వద్ద బస్సులో అస్వస్థతకు గురికావడంతో ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. యూకేలో మాస్టర్స్ పూర్తి చేసి, హైదరాబాద్‌లో రీసెర్చ్ స్కాలర్‌గా ఉన్న ఈ యువకుడు మృతి చెందడంతో విషాదం నెలకొంది.

Comments

G
Loading comments...