Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్టేషన్ పై నుంచి దూకిన నిందితుడు

Follow Udayam on Google
Shruthi Oct 11, 2026 9:38 PM కరీంనగర్General
స్టేషన్ పై నుంచి దూకిన నిందితుడు - Udayam
కరీంనగర్ జిల్లా ఎల్ఎండీ పోలీస్ స్టేషన్‌లో వరుస దొంగతనాల కేసు విచారణలో ఉన్న అజయ్ అనే నిందితుడు భవనం పైనుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేశాడు. పోలీసుల చిత్రహింసలు భరించలేకే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనలో అతడి నడుము విరగడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. ప్రస్తుతం అతడికి కరీంనగర్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తుండగా, పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Comments

G
Loading comments...