Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిన్న కారణాలకే విద్యాకుసుమాలు రాలిపోతున్నాయి

Follow Udayam on Google
Shruthi Oct 11, 2026 9:49 PM కడపGeneral
చిన్న కారణాలకే విద్యాకుసుమాలు రాలిపోతున్నాయి - Udayam
పిల్లలు ఉన్నత స్థాయికి ఎదగాలని తల్లిదండ్రులు రెక్కలు ముక్కలు చేసుకుంటుంటే, విద్యార్థులు చిన్న చిన్న విషయాలకే క్షణికావేశంలో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. పిల్లల్లో విపరీతమైన కోపం, నిరాశ, ఏకాంతం వంటి మానసిక మార్పులను గమనించి తల్లిదండ్రులు సమయానికి స్పందించాలని, అవసరమైతే వైద్యులను సంప్రదించి ప్రాణాలను కాపాడుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

Comments

G
Loading comments...