వార్తలకు తిరిగి వెళ్లండి

జర్నలిస్టులకు మౌలిక వసతులు, ఇళ్ల స్థలాలు, హెల్త్ కార్డ్‌లు కల్పించాలని, లీజు స్థలం కేటాయించాలని హైదరాబాద్ ప్రెస్ క్లబ్ సర్వసభ్య సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానించారు. అధ్యక్షుడు ఎస్.విజయకుమార్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది.
మరణించిన సభ్యుల కుటుంబాలకు రూ.50 వేల ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించారు. సీనియర్ పాత్రికేయుడు దేవులపల్లి అమర్‌ను సమావేశంలో ఘనంగా సత్కరించారు.
Comments
Loading comments...

