వార్తలకు తిరిగి వెళ్లండి

ఓట్ల చోరీ, ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (SIR) అక్రమాలకు నిరసనగా రేపు ఢిల్లీలో సుప్రీంకోర్టు వరకు మార్చ్ నిర్వహించనున్నట్లు రాహుల్ గాంధీ ప్రకటించారు.
SIR ప్రక్రియను రద్దు చేయాలని, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సీజేఐకి వినతిపత్రం అందజేస్తామని తెలిపారు.
Comments
Loading comments...

