Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

TNGO ఉద్యోగుల సమస్యలపై వినతి

Follow Udayam on Google
sudheer Aug 17, 2026 10:04 PM కరీంనగర్General
TNGO ఉద్యోగుల సమస్యలపై వినతి  - Udayam
హైదరాబాదులో టీఎన్జీవోల రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు దారం శ్రీనివాస్ రెడ్డి ఉద్యోగుల పీఆర్సీ, డీఏలు, ఈహెచ్‌ఎస్, పెండింగ్ బిల్లుల సమస్యలను ప్రస్తావించారు. సభ్యుల ద్వారా సేకరించిన రూ.2.82 లక్షల చెక్కును కేంద్ర సంఘానికి అందించారు. జిల్లా ప్రతినిధుల కృషిని నాయకులు అభినందించారు. సమావేశంలో లక్ష్మణరావు, అరవింద్ సింగ్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...