Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తంగళ్లపల్లి మండల మైనారిటీ అధ్యక్షుడిగా షేక్ బాబు ఆలీ ఏకగ్రీవ ఎన్నిక

Follow Udayam on Google
C. Rakesh Sep 27, 2026 3:34 PM రాజన్న సిరిసిల్లGeneral
తంగళ్లపల్లి మండల మైనారిటీ అధ్యక్షుడిగా షేక్ బాబు ఆలీ ఏకగ్రీవ ఎన్నిక - Udayam
తంగళ్లపల్లి మండల మైనారిటీ అధ్యక్షుడిగా షేక్ బాబు ఆలీ నూతనంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు కార్యకర్తలు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. మండలంలో మైనారిటీల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన నాయకులకు షేక్ బాబు ఆలీ కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.

Comments

G
Loading comments...