Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తంగళ్ళపల్లిలో సనాతన మండపం ఆధ్వర్యంలో ఘనంగా అన్నదానం

Follow Udayam on Google
CHERUKUPALLY RAKESH Sep 20, 2026 9:13 PM రాజన్న సిరిసిల్లGeneral
తంగళ్ళపల్లి మండల కేంద్రంలో సనాతన మండపం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రజలు భారీగా తరలివచ్చి అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. భక్తులు మరియు స్థానికులు పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. విగ్రహ దాత మరియు అన్నదాతగా గాజుల లలిత నరసయ్య అండ్ సన్స్ సేవలందించారు. కార్యక్రమం భక్తిశ్రద్ధలతో కొనసాగింది.

Comments

G
Loading comments...