Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తంగిడిలో దూడలకు డీవార్మింగ్ కార్యక్రమం

Follow Udayam on Google
Harika Nov 04, 2026 5:58 PM నారాయణపేటGeneral
తంగిడిలో దూడలకు డీవార్మింగ్ కార్యక్రమం - Udayam
కృష్ణ మండలం తంగిడి గ్రామంలో పశువైద్య శాఖ ఆధ్వర్యంలో చిన్న దూడలకు డీవార్మింగ్ కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలోని పశువులకు నట్టల నివారణ మందులు వేశారు. దూడలు ఆరోగ్యంగా ఎదగడంతో పాటు వ్యాధుల బారిన పడకుండా డీవార్మింగ్ అవసరమని అధికారులు రైతులకు వివరించారు. కార్యక్రమంలో పశువైద్య సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...