వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్మవరం మండలం తుంపర్తి గ్రామంలో తండ్రి మండలించాడని ఇద్దరు కుమారులు ఇంటినుండి వెళ్లిపోయారు.
టెన్త్, ఇంటర్ చదివే రమేష్, కృష్ణకుమార్ అన్నదమ్ములు తండ్రి సెల్ ఫోన్ చూస్తూ చదువు సరిగా చదవడం లేదని మండలించడంతో సోమవారం సాయంత్రం ఇంటినుండి వెళ్లిపోయారని, తండ్రి మంగళవారం ఉదయం గ్రామీణ పోకిసులకు ఫిర్యాదు చేశారు.
Comments
Loading comments...

