Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తండ్రి కొడుకులపై దాడి

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Sep 11, 2026 3:25 PM గుంటూరుGeneral
తండ్రి కొడుకులపై దాడి - Udayam
తెనాలి కొత్త వంతెన కింద బడ్డీ కొట్టు వద్ద తండ్రి, కొడుకులపై దాడి జరిగింది. పెదరావూరుకు చెందిన వీరు ఉదయం మద్యం సేవించి షాపు వద్దకు వచ్చి ఖైనీ ప్యాకెట్ అడిగారు. ఈ క్రమంలో డబ్బాలు కిందపడటంతో షాపు నిర్వాహకులు ఆగ్రహించి ఇద్దరిపై దాడి చేసినట్లు సమాచారం. ఘటనలో తండ్రికి తీవ్ర గాయాలయ్యాయి. వంతెనపై ఉన్న ట్రాఫిక్ పోలీసులు గమనించి ఆటోలో ఆస్పత్రికి తరలించారు.

Comments

G
Loading comments...