వార్తలకు తిరిగి వెళ్లండి

తంబళ్లపల్లె నియోజకవర్గంలో ఇక వైసీపీ ఆటలు సాగవని మాజీ ఎమ్మెల్యే శంకర్‌యాదవ్ అన్నారు. మంగళవారం తంబళ్లపల్లెలో టీడీపీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. గత ఐదేళ్లలో వైసీపీ వారు దోచుకుని దాచుకున్నదంతా బయటకు తీస్తానని పేర్కొన్నారు.
ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని, స్థానిక సంస్థల ఎన్నికల్లో అందరూ కలిసి సత్తా చాటాలని శంకర్‌యాదవ్ పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

