వార్తలకు తిరిగి వెళ్లండి

తంబళ్లపల్లె మండలంలో గురువారం ఉదయం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ ప్రారంభమైంది. అధికారులు, కూటమి నాయకులు ఇంటింటికీ వెళ్లి లబ్ధిదారులకు పెన్షన్లు అందించారు.
సిద్ధారెడ్డిగారిపల్లెలో వెల్ఫేర్ అసిస్టెంట్ శ్యామలతో కలిసి నరసింహులు, సూరి, రామాంజులు పెన్షన్లు పంపిణీ చేశారు. మండలంలో 5,889 పింఛన్లకు ఉదయం 8 గంటల వరకు 2,252 మందికి (38.24%) పంపిణీ చేసినట్లు ఎంపీడీవో తెలిపారు.
Comments
Loading comments...

