Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తమ్మినేని తనయుడికి బెయిల్

Follow Udayam on Google
RAGHU Aug 04, 2026 9:21 AM శ్రీకాకుళంGeneral
తమ్మినేని తనయుడికి బెయిల్ - Udayam
భూ వివాదానికి సంబంధించిన కేసులో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం తనయుడు చిరంజీవి నాగ్‌కు జిల్లా కోర్టు సోమవారం బెయిల్ మంజూరు చేసింది. బలగవద్ద కోట్ల రూపాయల విలువైన భూమిని అక్రమంగా ఆక్రమించి,నకిలీ ధ్రువపత్రాలు సృష్టించారనే ఆరోపణలపై నమోదైన కేసులో ఆయన సోమవారం ఫస్ట్ అడిషనల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ జమృత్ బేగం కోర్టులో లొంగిపోయారు.అనంతరం న్యాయమూర్తి బెయిల్ మంజూరు చేశారు.

Comments

G
Loading comments...