వార్తలకు తిరిగి వెళ్లండి
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ చెన్నైలోని లోక్భవన్లో రాష్ట్ర కొత్త గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. గవర్నర్గా బాధ్యతలు చేపట్టిన అర్లేకర్కు విజయ్ శుభాకాంక్షలు తెలిపారు.
Comments
Loading comments...

