వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (ఆర్ఆర్బీ) ఎన్టీపీసీ కేటగిరీలో 5,236 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేసింది. ఇందులో 3,548 గ్రాడ్యుయేట్, 1,688 అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులు ఉండగా.. సికింద్రాబాద్ జోన్లో 128 ఖాళీలున్నాయి.
గ్రాడ్యుయేట్ పోస్టులకు నవంబర్ 6, యూజీ పోస్టులకు నవంబర్ 13, 2026 దరఖాస్తులకు చివరి తేదీలుగా ప్రకటించారు.
Comments
Loading comments...

