Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జర్మనీలో అగ్నిప్రమాదం.. ముగ్గురు మృతి

Follow Udayam on Google
Kiran Oct 15, 2026 6:38 PM అంతర్జాతీయంGeneral
జర్మనీలో అగ్నిప్రమాదం.. ముగ్గురు మృతి - Udayam
జర్మనీలోని బోఖుమ్‌లో నివాస భవనంలో జరిగిన అగ్నిప్రమాదంలో కేరళకు చెందిన నోవా సాబు, అంజలి షీలా జాయ్, శివిన్ జానీ (26) మృతి చెందారు. వీరు విద్య, ఉద్యోగాల కోసం జర్మనీకి వెళ్లారు. ప్రమాదంపై జర్మనీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను కేరళకు తీసుకురావడానికి భారత దౌత్య అధికారులు, నోర్కా సహకారంతో ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. బాధిత కుటుంబాలు మృతదేహాల కోసం ఎదురుచూస్తున్నాయి.

Comments

G
Loading comments...