Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారత ప్రధాని గురించి అలా మాట్లాడితే సహించం: మస్క్‌కు ఒవైసీ కౌంటర్

Follow Udayam on Google
Harika Oct 15, 2026 6:33 PM జాతీయంGeneral
భారత ప్రధాని గురించి అలా మాట్లాడితే సహించం: మస్క్‌కు ఒవైసీ కౌంటర్ - Udayam
భారత ప్రధాని మోదీని ‘అంబానీ’ అంటూ ఎలాన్ మస్క్ చేసిన ట్వీట్‌పై ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. మోదీని తాము రాజకీయంగా వ్యతిరేకించినా, విదేశీయులు దేశ ప్రధాని గురించి అలా మాట్లాడటాన్ని సహించబోమన్నారు. భారత సార్వభౌమాధికారంలో విదేశీయులు జోక్యం చేసుకోలేరని, దేశం సొంతంగా నిర్ణయాలు తీసుకోగలదని ఒవైసీ పేర్కొన్నారు. ప్రపంచంలోనే చౌకైన డేటా ప్లాన్లు భారత్‌లో ఉన్నాయని ఓ ఇంటర్వ్యూలో అన్నారు.

Comments

G
Loading comments...