Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇంద్రకీలాద్రిపై వీఐపీ దర్శనాలు రద్దు

Follow Udayam on Google
Anuroop Oct 15, 2026 7:05 PM అమరావతిGeneral
ఇంద్రకీలాద్రిపై వీఐపీ దర్శనాలు రద్దు - Udayam
ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. మూల నక్షత్రం సందర్భంగా శుక్రవారం దుర్గమ్మ సరస్వతీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈ నేపథ్యంలో వీఐపీ ప్రోటోకాల్ దర్శనాలను రద్దు చేసినట్లు ఆలయ ఈవో శీనా నాయక్ తెలిపారు. సాయంత్రం 4:30 నుంచి 5:30 గంటల మధ్య సీఎం చంద్రబాబు దంపతులు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.

Comments

G
Loading comments...