Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

75 ఏళ్ల వ్యక్తితో 30 ఏళ్ల ఇన్‌ఫ్లుయెన్సర్ ఎంగేజ్‌మెంట్‌!

Follow Udayam on Google
Harika Oct 15, 2026 7:00 PM జాతీయంGeneral
75 ఏళ్ల వ్యక్తితో 30 ఏళ్ల ఇన్‌ఫ్లుయెన్సర్ ఎంగేజ్‌మెంట్‌! - Udayam
ఉత్తరప్రదేశ్‌లోని ఔరయ్యాలో 75 ఏళ్ల రామసుగర్, 30 ఏళ్ల ఇన్‌ఫ్లుయెన్సర్ రీనా పెళ్లికి సిద్ధమవుతున్నారనే వార్త చర్చనీయాంశంగా మారింది. ఏడాదిగా ప్రేమలో ఉన్న వీరికి ఇటీవల బంధువుల సమక్షంలో నిశ్చితార్థం జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. వారి హల్దీ వేడుకకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ వార్తలో నిజమెంత, వైరల్ కావడానికే ఇలా చేశారా అనే విషయం ఇంకా స్పష్టంగా తెలియలేదు.

Comments

G
Loading comments...